Mahalingam Gango Renuka Thalli Скачать

Mahalingam Gango Renuka Thalli

Mahalingam

Gango Renuka Thalli

58 прослушиваний
03:29
Все треки Mahalingam Текст песни
Создайте песню с именемНейросеть напишет и споёт за 2 минуты · от 50 ₽Создать
Слушать
Скачать песню

Текст песни «Gango Renuka Thalli»

Mahalingam

ఎర్ర ఎర్ర పారాణి పెట్టి
మమ్ము పాలించగా వచ్చే
గంగో రేణుక తల్లి
నల్ల నల్ల కాటుక పెట్టి
మమ్ము దయ సూడగా వచ్చే
గంగో రేణుక తల్లి
ఘళ్ళు ఘళ్ళు గజ్జలు కట్టి
మమ్ము నడిపించగ వచ్చే
గంగో రేణుక తల్లి

గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
ఉల్లాకు సీర కట్టి
గంగో రేణుక తల్లి
ఊళ్లోకి వచ్చేనమ్మా
గంగో రేణుక తల్లి
జాలారి పూలు పెట్టి
గంగో రేణుక తల్లి
జాతర్లు తెచ్చెనమ్మ
గంగో రేణుక తల్లి
హే తంగేడు పూలు పెట్టి
గంగో రేణుక తల్లి
రంగాన దూకెనమ్మ
గంగో రేణుక తల్లి
ముక్కు ముక్కెర పెట్టి
గంగో రేణుక తల్లి
ముల్లోకాలను ఏలనమ్మ
గంగో రేణుక తల్లి
ముందార సూడంగా
గంగో రేణుక తల్లి
మున్నూరు కన్నులమ్మ
గంగో రేణుక తల్లి
ఎనుకాల సూడంగా
గంగో రేణుక తల్లి
ఏ నూరు కన్నులమ్మ
గంగో రేణుక తల్లి
సాధు సిద్ధులంతా
గంగో రేణుక తల్లి
సాగీర పడ్డారమ్మా
గంగో రేణుక తల్లి
మా రాజు రాజులంతా
గంగో రేణుక తల్లి
మోకారిల్లి రమ్మ
గంగో రేణుక తల్లి
కోరిక కోరంగా
గంగో రేణుక తల్లి
రంగూలు పూసినాము
గంగో రేణుక తల్లి
ఆశలు తీరంగా
గంగో రేణుక తల్లి
ఏషాలు ఏసినాము
గంగో రేణుక తల్లి

నీకన్నా పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది
నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది
మొరలన్నీ ఆలకించి వరమేయవే తల్లి
కన్నా బిడ్డలను కాపాడవే తల్లీ

గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి

На странице доступен трек Gango Renuka Thalli от Mahalingam (03:29). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни Mahalingam

Свежее на Muzfrog

Все новинки →